Surprise Me!

Kousalya Krishnamurthy Teaser launch | Megastar Chiranjeevi | Aishwarya Rajesh | Filmibeat Telugu

2019-06-18 611 Dailymotion

Different storyline movie Kousalya Krishnamurthy which is directed by Bhimaneni Srinivasa Rao. This movie teaser will launch by Megastar Chiranjeevi
#kousalyakrishnamurthy
#megastarchiranjeevi
#kousalyakrishnamurthyteaser
#bhimanenisrinivasarao
#tollywood
#syeraanarasimhareddy
#ramcharan
#syeraa

తమ తమ సినిమాల్లో బిజీగా ఉంటూనే ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ సహకార ధోరణిలో వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాను ప్రజల్లోకి తీసుకు రావడంలో ఒకరికి ఒకరు తోడవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌' సినిమా టీజర్ లాంచ్ చేసేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయబోతున్నారు.

Buy Now on CodeCanyon